Surprise Me!

Rains: హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం..! | Oneindia Telugu

2025-07-30 10 Dailymotion

Heavy rain lashed many areas on Wednesday evening. Heavy rain caused water to enter the roads in many areas. This caused traffic jams in many areas. The weather suddenly cooled down in the evening and rain fell. The Meteorological Department has said that light to moderate rains will occur due to the formation of cumulus clouds. It has been said that light rains will occur in the state till August 5.
బుధవారం సాయంత్రం పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. భారీ వర్షంతో పలు ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు చేరింది. దీంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా చల్లబడి వర్షం కురిసింది. క్యూములో నింబస్ మేఘాలు ఏర్పడి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఆగస్ట్ 5 వరకు రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
#rains
#hyderabadrains
#rain news

Also Read

హైదరాబాద్‌లో భారీ వర్షం..! :: https://telugu.oneindia.com/news/telangana/heavy-rain-in-hyderabad-at-night-435337.html?ref=DMDesc

హైదరాబాద్‌లో భారీ వర్షం, వడగండ్లు! తెలంగాణకు అలర్ట్ :: https://telugu.oneindia.com/news/telangana/heavy-rain-hailstorm-in-hyderabad-rains-for-4-days-in-telangana-434857.html?ref=DMDesc

తెలంగాణకు చల్లని కబురు, ఈ జిల్లాలకు హెచ్చరిక :: https://telugu.oneindia.com/news/telangana/heavy-rains-with-gusty-winds-for-two-days-in-telangana-434213.html?ref=DMDesc

~VR.238~CA.240~ED.232~

Buy Now on CodeCanyon